Wednesday, November 30, 2011

Finally I learnt how to write in Telugu in net...

మన తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారములు..నిజంగా ఈ  రోజు చాలా సంతోషం గా ఉందండీ.నేను మొదటి సారి ఇంటర్నెట్ లో తెలుగు లో రాస్తున్నాను..మాతృభాష లో మనసారా చేసే  భావ వ్యక్తీకరణ లో ఉండే ఆనందం వేరు....నా బ్లాగ్ లో ఇంత అందమైన పోస్ట్ మరొకటి లేదు....


here is the link...
http://www.google.com/transliterate/Telugu

This is the post I written in "Telugu",my mother tongue...:-) Today I learnt how to type in my own language...:-)

6 comments:

Sandhya said...

Madam..
You have not learnt to write in telugu now. But you have found a link so that you can show in telugu..what you have written in english. Right??
Anyways.. do share that link with us too.. :)

A Homemaker's Utopia said...

ha..ha..yaa yaa...I found the link to write in telugu...will share the link buddy...:-)

lakme said...

ur correct nagini...telugulo express cheyadamlo unde anandam veru...thanks for sharing the link yar...

A Homemaker's Utopia said...

u most welcome yaar..:-)

lalithag said...

మీ బ్లాగు చదువుతున్నాను. చాలా బావుంది. ఇంకా కనీసం ఒక్క పోస్టుకైనా వ్యాఖ్య వ్రాయాలి నేను. అది ఇంగ్లీషులోనే వ్రాస్తాను. కానీ ఇక్కడ తెలుగులో కొన్ని విషయాలు చెప్పాలనిపించింది :) నేను http://lekhini.org వాడ్తాను తెలుగులో వ్రాయడానికి. తెలుగులో చాలా బ్లాగులున్నాయని మీకు తెలుసా? http://koodali.org చూడండి.

A Homemaker's Utopia said...

లలిత గారు,
నా బ్లాగు లో మొదటి అచ్చ తెలుగు పలకరింపు మీదే....చాలా చాలా థాంక్సండీ..తెలుగు బ్లాగుల గురించి ఈ మధ్య నే తెలిసింది నాకు...నా బ్లాగ్ ను కూడలి లో రిజిస్టర్ చేద్దామనుకుంటే,అందులో తెలుగు లో రాసిన వాటినే తీసుకున్తారట.:-(..Thank you for your valueble comment..I will be really glad if you join me..
Best Regards,
Nagini